భోజనం చేసిన తర్వాత ఇలా చేస్తే మంచిది.!

595చూసినవారు
భోజనం చేసిన తర్వాత ఇలా చేస్తే మంచిది.!
రోజూ భోజనం చేసిన తర్వాత కొన్ని నియమాలు పాటిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. భోజనం తిన్న అనంతరం వాకింగ్ చేయాలి. ఇలా చేయడం వలన త్వరగా ఆహారము జీర్ణమగును. భోజనము చేసిన తర్వాత భుక్తాయాసముతో కూర్చున్నవారికి పొట్ట పెరుగుతుంది. అలాగే పడుకునేటప్పుడు నడుము వాల్చి పడుకుంటే మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్