అమెజాన్ ప్రైమ్ యూజర్లకు బిగ్ షాక్!

63చూసినవారు
అమెజాన్ ప్రైమ్ యూజర్లకు బిగ్ షాక్!
OTT ప్రియులకు అమెజాన్ ప్రైమ్ భారీ షాక్ ఇచ్చింది. త్వరలో 'హై క్వాలిటీ' పేరుతో యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు సిద్ధమైంది. అదే జరిగితే, మిగిలిన OTT ప్లాట్‌ఫారమ్‌లు అమెజాన్ ప్రైమ్‌ను ఫాలో అయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వినోద రంగంలో OTT లకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు హై క్వాలిటీ గల ఆడియో, వీడియో స్ట్రీమింగ్ వీడియోలను చూడటానికి యూజర్లకు అదనపు ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్