శ్రీశైలంలో తప్పిపోయిన భక్తులు.. చివరికి..

73చూసినవారు
శ్రీశైలంలో తప్పిపోయిన భక్తులు.. చివరికి..
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం సమీపంలో నల్లమల ఫారెస్ట్‌లో 15 మంది భక్తులు తప్పిపోయారు. వీరంతా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నల్లమల అటవీప్రాంతంలోని ఇష్ట కామేశ్వరీ దేవి ఆలయానికి కాలి నడకన బయలుదేరి వెళ్లారు. అయితే దారి మధ్యలో తప్పిపోవడంతో చివరికి డయల్ 100కు ఫోన్ చేసి తమను రక్షించాలని కోరారు. దీంతో పోలీసులు, అటవీశాఖ అధికారులు కలిసి వారిని సురక్షితంగా రక్షించి అటవీప్రాంతం నుంచి బయటకు తీసుకొచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్