మాస్ పాటకు డాన్స్ చేసిన ’కల్కి‘ డైరెక్టర్

76చూసినవారు
'కల్కి 2898 ఏడీ' మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాస్ పాటకు డాన్స్ చేసి సందడి చేశారు. ఆయన బర్త్ డే వేడుకలో డాన్స్ తో అలరించారు. షూటింగ్ సెట్స్ లో చిత్ర యూనిట్ తో కలిసి డాన్స్ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 'అద్భుతమైన డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ రెబల్ స్టార్ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ పెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్