విశ్వక్‌సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజ‌ర్ టైం ఫిక్స్!

51చూసినవారు
విశ్వక్‌సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజ‌ర్ టైం ఫిక్స్!
టాలీవుడ్ మాస్‌ కా దాస్ విశ్వక్‌సేన్ 'గామి' సినిమాతో హిట్ కొట్టి మంచి జోష్ లో ఉన్నాడు. విశ్వక్‌సేన్ ప్ర‌ధాన‌పాత్ర‌లో వ‌స్తున్న మరో తాజా సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీకి ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను మే 17న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ఈ సినిమా టీజ‌ర్‌ను ఏప్రిల్ 27 సాయంత్రం 4.01 గం.కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్