ఓటీటీలోకి వచ్చేసిన 'ది గోట్' (వీడియో)

74చూసినవారు
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమా ఓటీటీలో విడుదలైంది. నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ తదితరులు నటించారు. బాక్సాఫీసు వద్ద ఈ మూవీ రూ.450 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్