* తమిళనాడు మహాబలిపురానికి చెందిన స్థపతి రవీంద్రన్ ఆధ్వర్యంలో నానో టెక్నాలజీతో తాపడం పనులు చేపట్టారు.
* 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేళిమి బంగారంతో తాపడం పనులు చేపట్టారు. 50 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా ఈ పనులు పూర్తి చేశారు.
* గంగా, యమున, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, నర్మదతో కలిపి మెుత్తం 40 జీవ నదుల జలాలతో స్వర్ణ విమానానికి మహాసంప్రోక్షణ చేశారు.