గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం

192230చూసినవారు
గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్ చెప్పనుంది. వర్షాకాలంలోనూ గ్రామాల్లో ఉపాధిహామీ పనులు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. మురుగునీటి కాలువల తవ్వకం, బ్రిడ్జి, కల్వర్టుల పూడిక తీత, రోడ్లు, నీటి పారుదల కాల్వ వెంబడి మొక్కలు నాటడం, కొండలపై నుండి పారే వర్షపు నీటికోసం ట్రెంచ్ ల నిర్మాణం వంటి 23 రకాల పనులను గుర్తించారు. అనుమతి ఉన్న పనులతో పాటు వీటిని కూలీలకు అప్పగించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్