దేశాధ్యక్షుడి హత్య వెనుక భార్య హస్తం!

574చూసినవారు
దేశాధ్యక్షుడి హత్య వెనుక భార్య హస్తం!
2021లో కరేబియన్ దేశం హైతీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జొవెనల్ మోయిస్ తన సొంత ఇంట్లోనే హత్యకు గురికావటం సంచలనం సృష్టించింది. దుండగలు ఆయనను దారుణంగా కాల్చి చంపేశారు. అయితే, ఈ కేసులో మోయిస్ భార్య మార్టిన్‌తో పాటు మాజీ ప్రధాని క్లాడె జోసెఫ్, అప్పటి నేషనల్ పోలీస్ చీఫ్ లియోన్‌పై నేరాభియోగాలు నమోదయ్యాయి. వీరే అధ్యక్షుడి హత్యకు కుట్ర చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్