ప్రపంచంలో అత్యధిక తాగునీరు ఉండేది ఇక్కడే.!

62చూసినవారు
ప్రపంచంలో అత్యధిక తాగునీరు ఉండేది ఇక్కడే.!
ప్రస్తుతం చాలా దేశాల్లో ప్రజలు తాగేందుకు సరైన నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. నీటిని పొదుపు చేయాలంటూ పెద్ద ఎత్తున అయా ప్రభుత్వాలు తరచూ క్యాంపెయిన్ నిర్వాహిస్తూ వస్తున్నాయి. వాస్తవానికి ప్రపంచంలోనే అత్యధికంగా తాగునీరు ఉన్న దేశం బ్రెజిల్. ఈ దేశంలో అత్యధిక పునరుత్పాదక నీటి వనరులు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 8,233 క్యూబిక్ కిలోమీటర్ల నీటివనరులు ఉండటం విశేషంగా చెప్పవచ్చు.

సంబంధిత పోస్ట్