వీధిలో వచ్చిన పాము.. కుక్కలు ఏం చేశాయంటే? (వీడియో)

1872చూసినవారు
వీధిలో వచ్చిన పాముపై కొన్ని కుక్కులు దాడి చేసేందుకు ప్రయత్నించాయి. అయితే పాము పడగ విప్పడంతో భయపడిన కుక్కలు పాముకు దూరంగా పారిపోయాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తి జిల్లాలో జరిగింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరలయింది. వీడియోను ఒక్కసారి గమనిస్తే.. ఓ పాము జనావాసంలోకి వస్తుంది. అది గమనించిన వీధి కుక్కలు వాటి దగ్గరికి వెళ్తాయి. కానీ పాము పడగ విప్పడంతో భయంతో వెనక్కి వెళ్తాయి.

సంబంధిత పోస్ట్