ఆపిల్ సంస్థ 'ఐఫోన్ 16e' పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 'ఐఫోన్ 16ఈ'లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లే, 60HZ రిఫ్రెష్ రేట్ ఉంది. 8GB ర్యామ్, కొత్త సీ1 మోడెమ్‌తో జత చేసిన ఏ18 చిప్ ఉంటుంది. ఇది విజువల్ ఇంటెలిజెన్స్, రైటింగ్ టూల్స్, జెన్మోజీ వంటి AI ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా, ఇంటిగ్రేటెడ్ 2ఎక్స్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇది కేవలం రూ.60000 లోపే లభిస్తుంది.