VIDEO: గుండెపోటుతో కుప్ప‌కూలిన కానిస్టేబుల్.. CPR చేసి కాపాడిన పోలీస్

74చూసినవారు
TG: గుండెపోటుతో కుప్ప‌కూలిన ఓ కానిస్టేబుల్‌కు మ‌రో కానిస్టేబుల్ ప్రాణం పోశాడు. తోటి కానిస్టేబుల్‌కు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. వివరాల ప్రకారం.. లంగ‌ర్‌హౌస్ పోలీసు స్టేష‌న్‌కు చెందిన కానిస్టేబుల్ సంతోష్.. గురువారం ఉద‌యం 7 గంట‌ల స‌మ‌యంలో విధుల‌కు వెళ్తూ ఫ్లోర్ మిల్ వ‌ద్ద ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయాడు. సమాచారం మేరకు ఘ‌ట‌నా స్థలికి చేరుకున్న కానిస్టేబుల్ న‌రేశ్‌.. సంతోష్‌కు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్