స్పెసిఫిక్ అబ్జార్షన్ రేట్ ద్వారా స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ స్థాయిని తెలుసుకోవచ్చు

57చూసినవారు
స్పెసిఫిక్ అబ్జార్షన్ రేట్ ద్వారా స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ స్థాయిని తెలుసుకోవచ్చు
స్పెసిఫిక్ అబ్జార్షన్ రేట్ (ఎస్ఎఆర్) ద్వారా మన మొబైల్ నుంచి ఏమేరకు రేడియేషన్ విడుదలవుతుందో తెలుసుకోవచ్చు. ప్రతి సెల్ ఫోన్ లోనూ ఓ ఎస్ఏఆర్ ప్రమాణం ఉంటుంది. అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ప్రకారం, స్మార్ట్ ఫోన్ ఎస్ఏఆర్ గరిష్ఠంగా 1.6 వాట్స్/కిలోగ్రామ్ వరకే ఉండాలి. మీ ఫోన్ రేడియేషన్ స్థాయిని దాని యూజర్ మాన్యువల్ లేదా ఆ కంపెనీ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. అలాగే *#07# డయల్ చేయడం ద్వారా కూడా దీనిని చూడొచ్చు.

సంబంధిత పోస్ట్