సెల్లార్‌లో పడిపోయిన లిఫ్ట్.. 8 మందికి గాయాలు

73చూసినవారు
సెల్లార్‌లో పడిపోయిన లిఫ్ట్.. 8 మందికి గాయాలు
హైదరాబాద్ నాగోల్ - అల్కాపురి X రోడ్డులో ఉన్న కిన్నెర గ్రాండ్ హోటల్‌ లిఫ్ట్ 4వ ఫ్లోర్ నుండి అకస్మాత్తుగా సెల్లార్‌లోకి పడిపోయింది.. ఈ ప్రమాదంలో లిప్ట్‌లో ఉన్న 8 మందికి గాయాలయ్యాయి. దీంతో కిన్నెర గ్రాండ్ హోటల్‌ మెయింటనెన్స్ నెగ్లిజెన్స్ వల్లే లిఫ్ట్ పడిపోయిందని పోలీసులు హోటల్‌పై కేసు నమోదు చేశారు. కాగా గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్