కొత్త మంత్రివర్గం వెనుక దీర్ఘకాల వ్యూహం

551చూసినవారు
కొత్త మంత్రివర్గం వెనుక దీర్ఘకాల వ్యూహం
1983 నుంచి ఇప్పటి వరకు టీడీపీ అధికారంలోకి వచ్చాక స్పీకర్‌గా పని చేసిన కాలంలో తప్ప.. మంత్రివర్గంలో యనమల లేకపోవడం ఇదే మొదటిసారి. అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు కూడా మెజార్టీ సందర్భాల్లో మంత్రులుగా ఉన్నారు. ఈసారి అలాంటి పాతవారిని క్యాబినెట్‌లోకి తీసుకోకుండా, మంత్రివర్గానికి పూర్తిగా కొత్త రూపు ఇవ్వాలన్న పార్టీ అధినేత నిర్ణయం వెనుక దీర్ఘకాల వ్యూహం ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్