ఒడిశాలోని వివిధ జిల్లాల్లో బంగారం నిక్షేపాలు ఉన్నాయన్న మంత్రి

579చూసినవారు
ఒడిశాలోని వివిధ జిల్లాల్లో బంగారం నిక్షేపాలు ఉన్నాయన్న మంత్రి
ఒడిశాలోని పలు జిల్లాల పరిధిలో బంగారం నిక్షేపాలు ఉన్నాయని ఆ రాష్ట్ర ఉక్కు, భూగర్భ గనుల శాఖ మంత్రి బిభుతి భూషణ్ జెనా తెలిపారు. డియోగఢ్ జిల్లాలోని ఆదాష్-రాంపల్లి ప్రాంతంలో కాపర్ ఓర్ తోపాటు బంగారం నిక్షేపాలు ఉన్నట్లు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సర్వేలో తేలిందని గురువారం అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు తారాప్రసాద్ బాహినిపతి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ బ్లాక్ వేలానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

సంబంధిత పోస్ట్