కారులోకి చొరబడిన వానరం.. (Video Viral)

551చూసినవారు
సోషల్ మీడియాలో ప్రతిరోజూ లక్షలాది వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ జంతువుల వీడియోలు నెటిజన్లను ఎక్కువగా ఆకర్షిస్తాయి. తాజాగా వానరాలు చేసిన అల్లరికి సంబంధించిన మరో వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొందరు అడవి మార్గం గుండా కారులో వెళ్తున్నప్పుడు వారికి కోతులు కనిపించాయి. అయితే వాహనంలోని వారు కోతికి బిస్కెట్లు వేయాలని చూశారు. కానీ కోతి అకస్మాత్తుగా పైకి ఎగిరి కారు కిటీకిలోంచి లోపలికి దూకి తినే పదార్థాలన్ని తీసుకెళ్లింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్