ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బూట్లు.. ధర ఎంతో తెలుసా?

561చూసినవారు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బూట్లు.. ధర ఎంతో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బూట్లు మూన్ స్టార్ షూ. ఈ బూట్ల ధర వందలు, వేలు అనుకుంటే మీరు పొరపడినట్టే. మూన్ స్టార్ షూస్ విలువ ఒక బిలియన్ రూపాయల కంటే ఎక్కువ. 2017 సంవత్సరంలో తయారైన ఈ జత బూట్ల ధర రూ.163 కోట్లు. ఈ షూ స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడింది. దీని తయారీకి 30 క్యారెట్ల వజ్రాలను కూడా ఉపయోగించారు. దీని తయారీలో పురాతన ఉల్కను ఉపయోగించారు. ఈ షూ డెలివరీ హెలికాప్టర్ ద్వారా కస్టమర్‌కు అందిస్తారు.

సంబంధిత పోస్ట్