సీఎంను కలిసిన కొత్త డీజీపీ

57చూసినవారు
తెలంగాణ కొత్త డీజీపీగా నియమితులైన జితేందర్ సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. తనను డీజీపీగా ఎంపిక చేసినందుకు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపగా, కొత్త డీజీపీకి సీఎం కూడా అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్