మటన్ బొక్కను మింగేసిన వృద్ధుడు.. చివరకు (వీడియో)

31387చూసినవారు
యాదాద్రి జిల్లాకు చెందిన 66 ఏళ్ల శ్రీరాములు మటన్ బొక్కను మింగేశారు. దాదాపు నెలరోజుల పాటు ఇది అన్నవాహికలోనే ఉండగా.. హైదరాబాద్ కు చెందిన ఓ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు. నెల రోజులుగా అన్నవాహికలో అల్సర్, ఇతర సమస్యలతో వృద్ధుడు ఇబ్బందిపడ్డారు. దీంతో ఎండోస్కోపిక్ పద్ధతిలో డాక్టర్లు బొక్కను తొలగించారు. కాగా దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్