తవ్వకాల్లో బయటపడిన అతి పురాతన శివాలయం

58చూసినవారు
తవ్వకాల్లో బయటపడిన అతి పురాతన శివాలయం
అతి పురాతనమైన శివాలయం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో బయటపడింది. హొట్టల్ గ్రామంలో జరిపిన తవ్వకాల్లో శివాలయానికి సంబంధించిన ఆనవాళ్లను పరిశోధకులు కనుగొన్నారు. అక్కడి శాసనాలపై క్రీ.శ. 1070 ప్రాంతంలో ఆలయ నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చిన దాతల వివరాలు చెక్కబడింది. చాళుక్యుల కాలం నాటి దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన హొట్టల్ గ్రామంలో పూర్తి ఆలయంతో పాటు మూడు రాతి శాసనాలు లభించినట్టు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్