కుప్పకూలిన విమానం.. పలువురు మృతి! (వీడియో)

568చూసినవారు
గురువారం సాయంత్రం ఫ్లోరిడాలో ఓ చిన్న విమానం పార్క్‌లో కుప్పకూలింది. ఫ్లోరిడాలోని ట్రెయిలర్ పార్క్‌లో ఓ చిన్న విమానం కూలిపోవడంతో పలు ఇళ్లకు మంటలు వ్యాపించాయి. దీంతో పలువురు చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. విమానంలో బోటులో ఎంత మంది ఉన్నారనే విషయంపై స్పష్టత లేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్