ఎయిర్‌హోస్టెస్‌గా టబు.. మార్చి 29న ’ది క్రూ‘ విడుదల

570చూసినవారు
ఎయిర్‌హోస్టెస్‌లుగా కరీనాకపూర్ ఖాన్‌, కృతిసనన్‌, టబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ’ది క్రూ‘ (The Crew వర్కింగ్‌ టైటిల్‌) చిత్రాన్ని మార్చి 29న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ కొత్త వీడియోను షేర్ చేశారు. కొత్త పోస్టర్‌, కొత్త టైటిల్‌ను త్వరలోనే లాంఛ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రాజేశ్‌ కృష్ణన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఏక్తాకపూర్‌, రియాకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్