రోడ్డు పక్కనున్న వృద్ధురాలిని తన్ని పంపిన పోలీసు.. చివరికి (Video)

69చూసినవారు
ప్రస్తుతం నెట్టింట్లో ఓ వీడియో తెగ వైరలవుతుంది. ఈ వీడియోలో ఓ వృద్దురాలు రోడ్డు పక్కన కూర్చున్న దృశ్యాన్ని చూడవచ్చు. అక్కడికి వచ్చిన మహిళా ట్రాఫిక్ పోలీసు అధికారి.. ఆ వృద్ధురాలిని తన్ని తరిమి తరిమి కొట్టిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఇది నిజమైన సంఘటన కాదు, స్క్రిప్ట్ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. మరికొందరు కర్మం ఫలం అంటే ఇదే అంటూ కామెంట్ చేశారు.

సంబంధిత పోస్ట్