ఒక్క రైలు ప్రమాదానికే.. రాజీనామా చేసిన రైల్వే మంత్రి!

55చూసినవారు
ఒక్క రైలు ప్రమాదానికే.. రాజీనామా చేసిన రైల్వే మంత్రి!
పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదానికి పూర్తి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఆయన హయాంలోనే ఎక్కువ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. 1999లో గైసల్ రైలు ప్రమాదంలో 290 మంది మరణించారని, దీనికి బాధ్యత వహిస్తూ అటల్ బిహారీ వాజ్ పేయి మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా ఉన్న నితీశ్ కుమార్ రాజీనామా చేశారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్