వాళ్లంతా దత్తతకు అర్హులే!

80చూసినవారు
వాళ్లంతా దత్తతకు అర్హులే!
దేశంలోని వివిధ శిశుసంరక్షణ కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థల గృహాలు, అనాథ శరణాలయాల్లో అనేకమంది అనాథ పిల్లలు ఉన్నారు. వీరితోపాటు గార్డియన్‌ సంరక్షణలో ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. వీరందరూ దత్తతకు అర్హులే. కానీ కేవలం దొరికిన పిల్లలను మాత్రమే దత్తత ఇస్తున్నారు. అయితే దత్తత విషయంలో ప్రేమ, ఆప్యాయతలు పంచే విషయంలో ఆడపిల్లలే మెరుగని, ఆలాగే వివాహం అనంతరం ఆడపిల్ల వైపు నుంచి ఉండే బంధుత్వం మరింత బలంగా ఉంటుందని అనేకమంది అభిప్రాయ పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్