రాహుల్ కష్టానికి దక్కిన ఫలితం

1868చూసినవారు
రాహుల్ కష్టానికి దక్కిన ఫలితం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కష్టానికి ఫలితం దక్కింది. గత రెండు ఎన్నికల్లో 50 సీట్లకు అటు ఇటు గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. ఈ సారి 100 సీట్లకు చేరువగా వచ్చి సంచలనం సృష్టించింది. భారత్ జోడో యాత్ర ద్వారా దేశమంతా తిరిగిన రాహుల్ గాంధీ పార్టీకీ జవసత్వాలు అందించారు. మోదీపై విమర్శలు చేయడంలో పదును, సామాజిక మాధ్యమాల్లో ఆయన చురుకుదనం పార్టీకి కలిసి వచ్చాయి.

సంబంధిత పోస్ట్