అదుపుతప్పి ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

72చూసినవారు
అదుపుతప్పి ముళ్ల పొదల్లోకి  దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుంచి పిట్లం వస్తుండగా కుర్తిగేట్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. కాగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్