TG: బీఆర్ఎస్ చరిత్రలో రజతోత్సవం సభ అతిపెద్దది అవుతుందని ఆ పార్టీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ తర్వాత బీఆర్ఎస్ మాత్రమే విజయవంతంగా పాతికేళ్లు పూర్తి చేసుకుంటోందని అన్నారు.బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అనుమతివ్వాలని డీజీపీని కోరామని చెప్పుకొచ్చారు. మూడు వేల ఆర్టీసీ బస్సులు సభకోసం కేటాయించాలని కోరినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.