ప్రపంచంలోనే అతి చిన్న జైలు.. ఖైదీలు ఎందరో తెలుసా?

541చూసినవారు
ప్రపంచంలోనే అతి చిన్న జైలు.. ఖైదీలు ఎందరో తెలుసా?
బ్రిటన్‌లోని సార్క్ దీవిలో ప్రపంచంలోనే అతి చిన్న చెరసాల ఉంది. ఇందులో ఇద్దరు ఖైదీల కోసం రెండు గదులు, వాటి మధ్య సన్నని నడక మార్గం ఉంటుంది. ఇక దీనికి పైకప్పుగా చెక్కపీపా ఉంటుంది. ఈ జైలును 1857లో నిర్మించగా, ఇప్పటికీ వినియోగంలో ఉండటం విశేషం. అయితే ఈ జైలులో ఏదైనా నేరారోపణతో పట్టుబడిన నిందితులను 2 రోజులు మాత్రమే ఇక్కడ ఉంచుతారు. కోర్టులో హాజరుపరచిన తర్వాత గ్రంజీ దీవిలోని పెద్ద జైలుకు తరలిస్తారు.

సంబంధిత పోస్ట్