సైకిల్‌ను చోరీ చేసి, గేటు దూకి పోరిపోతున్న దొంగ.. సడెన్‌గా.. (Video)

71చూసినవారు
దొంగలు కొన్నిసార్లు అందరి ముందే ఎంతో తెలివిగా చోరీలు చేస్తుంటారు. కొన్నిసార్లు ఎంత పెద్ద దొంగ అయినా ఏదో ఒక సమయంలో పొరపాట్లు చేస్తాడు. చివరకు ఆ పొరపాట్లే వారి ఒళ్లు హూనం అయ్యేలా చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి సైకిల్‌ను చోరీ చేసి గేటు దూకి పారిపోవాలని అనుకున్నాడు. అయితే సడన్‌గా ఓ పొడవాటి వ్యక్తి ఇంట్లో నుంచి అక్కడి వచ్చి, దొంగకు దేహశుద్ధి చేశాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్