ఉగాది రేసులో ఆ ముగ్గురు హీరోలు

51చూసినవారు
ఉగాది రేసులో ఆ ముగ్గురు హీరోలు
గత ఏడాది క్రిస్మస్ సీజన్లో భారీ పోటీ ఉంటుందనుకుంటే వార్ వన్‌సైడ్ చేసుకుంది పుప్ఫ 2. కానీ సంక్రాంతికి మాత్రం ముగ్గురు హీరోలు బరిలోకి దిగారు. ఇదే తరహాలో ఉగాదికి మరో ముగ్గురు హీరోలు రెడీ అవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, నితిన్ రాబిన్ హుడ్, ఆయ్ మూవీ ఫేమ్ నార్ని నితిన్ కూడా మ్యాడ్ స్క్వాయర్‌తో అలరించనున్నారు. అయితే వీరిలో ప్రేక్షకులను ఎవరూ మెప్పిస్తారో వేచి చూడాల్సిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్