ఈనెల 18న జులై కోటా శ్రీవారి టికెట్లు విడుదల

53చూసినవారు
ఈనెల 18న జులై కోటా శ్రీవారి టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి జులై నెల కోటా ఆర్జిత సేవా టికెట్లును టీటీడీ ఈనెల 18న ఉ.10 గంటలకు విడుదల చేయనుంది. 20న ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. 22న వర్చువల్ సేవా టికెట్లు, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, 23న అంగప్రదక్షిణం, శ్రీవాణి ట్రస్టు టికెట్లు, వయోవృద్ధులు, దివ్యాంగుల టోకెన్లు. 24న గదుల కోటాను, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్