‘మెరీ క్రిస్మస్‌’ సినిమా టైటిల్‌ ట్రాక్‌ విడుదల

1070చూసినవారు
క్రిస్మస్‌ పండుగ పురస్కరించుకొని టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేసింది ‘మెరీ క్రిస్మస్‌’ చిత్రబృందం. విజయ్‌ సేతుపతి, కత్రినా కైఫ్‌ జంటగా నటిస్తున్నారు. శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు సినిమా టైటిల్‌ ట్రాక్‌ను ప్రేక్షకులకు క్రిస్మస్‌ కానుకగా సామాజిక మాధ్యమాల ద్వారా అందించారు. ‘రంగుల్లో వెలిగే చీకటే వానవిల్లుల నాట్యం చేసేనే’ అంటూ సాగిన ఈ పాట ఆకట్టుకుంది. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్