30 కూలీల పని ఒక్క వరి కోత యంత్రంతో గంటలో సాధ్యం

71చూసినవారు
30 కూలీల పని ఒక్క వరి కోత యంత్రంతో గంటలో సాధ్యం
తెలుగు రాష్ట్రలో ప్రస్తుతం వరి కోతలు మొదలయ్యాయి. వరి సాగు చేసే భూముల్లో హార్వెస్టర్ యంత్రాల హవా నడుస్తోంది. మామూలుగా ఎకరా వరి పంట కోయాలంటే 30 మంది కూలీలు అవసరం కానీ ఈ యంత్రాలు మాత్రం గంటలో ధాన్యాన్ని హార్వెస్ట్ చేస్తున్నాయి. రైతులు సులభతర వ్యవసాయం వైపు అధిక సంఖ్యలో మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా రైతులకు శ్రమ తగ్గించే యంత్రాలుగా వరికోత యంత్రాలు పేరొందాయి. ఈ వరి కోత యంత్రాలు రైతులకు నేస్తాలుగా మారాయి. రైతులు వీటిని కొనలేకపోయిన అద్దెకి తీసుకున్నా చాలు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్