పడుకున్న ఆవులను హింసించాడు.. తిక్క కుదిరింది (Video)

573చూసినవారు
కొందరు తమ శాడిజాన్ని మూగ జీవాలను హింసిస్తూ ఆనందిస్తుంటారు. తాజాగా, ఇలాంటి ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో రాత్రివేళ ఇద్దరు యువకులు నడుస్తూ వెళ్తుంటారు. అదే సమయంలో అక్కడ చాలా ఆవులు విశ్రాంతి తీసుకుంటుంటాయి. వాటిని చూడగానే ఆకతాయిలు ఆవులను సూదులతో గుచ్చి శునకానందం పొంతుతారు. కొంచెం ముందుకెళ్లి మరొక ఆవు మెడ పట్టుకోవాలని చూస్తారు. కానీ.. అది ఎగిరి బలంగా ఓ తన్ను తన్నడంతో ఎగిరి పడతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్