కలెక్టరేట్ మెట్లపై చిందులు వేసిన యువతి.. చివరికి (వీడియో)

64చూసినవారు
ఓ యువతి ఏకంగా కలెక్టరేట్ ఆఫీస్ మెట్లపై డ్యాన్స్ చేస్తూ వీడియో తీసి చిక్కుల్లో పడింది. జిల్లా మేజిస్ట్రేట్ ఆమెపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం గ్వాలియర్‌లో ఈ ఘటన జరిగింది. ఈఘటన అనంతరం గ్వాలియర్ జిల్లా మేజిస్ట్రేట్‌ కీలక ఉత్తర్వు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాప్‌లు, చారిత్రక ప్రదేశాలతో సహా బహిరంగ ప్రదేశాలలో ఎలాంటి షూటింగ్‌లకైనా తప్పనిసరి అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్