వారి లైసెన్సులు రద్దు చేయాలి: సీఎం రేవంత్

572చూసినవారు
వారి లైసెన్సులు రద్దు చేయాలి: సీఎం రేవంత్
రైతుల సమస్యలపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు సూచించారు. మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయాలని.. కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఏ రోజుకారోజు రాష్ట్రస్థాయి నుంచి పర్యవేక్షించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్