బంగాళాదుంప తొక్కల్లో పోషకాలు, ఖనిజాలు అధికంగా ఉంటాయి

61చూసినవారు
బంగాళాదుంప తొక్కల్లో పోషకాలు, ఖనిజాలు అధికంగా ఉంటాయి
బంగాళాదుంపల తొక్కల్లో పోషకాలు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ముఖానికి అప్లై చేసుకుంటే మొటిమల సమస్య తగ్గుతుంది. ముఖంపై డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి​. బంగాళాదుంపల తొక్కల రసాన్ని చర్మానికి రాస్తే మెరిసే చర్మాన్ని అందిస్తుంది. బంగాళాదుంప తొక్కల్లో యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ ఉంటుంది. కాలిన గాయాలపై దీనిని ముద్దగా చేసుకుని అప్లై చేస్తే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత పోస్ట్