ఫూల్ మఖానాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

61చూసినవారు
ఫూల్ మఖానాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
ఫూల్ మఖానాను మన రోజూ వారి ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇందులో మైక్రో న్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ సమృద్ధిగా లభిస్తాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ముఖ్యంగా క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి. టైప్ 2 మధుమేహానికి అడ్డుకట్ట వేస్తాయి. ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అమినో యాసిడ్ చర్మంపై వచ్చే ముడతల్ని, మొటిమల్ని తగ్గిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్