కేసీఆర్‌కు, రేవంత్‌కు తేడా లేదు: కిషన్‌రెడ్డి

72చూసినవారు
కేసీఆర్‌కు, రేవంత్‌కు తేడా లేదు: కిషన్‌రెడ్డి
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పరిస్థితి ఏమాత్రం కనిపించట్లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ HYDలో నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనే ప్రభుత్వాన్ని నడిపేందుకు ఇతర పార్టీల నుంచి రేవంత్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన కేసీఆర్‌కు.. రేవంత్‌రెడ్డికి పెద్దగా తేడా ఏమి లేదన్నారు.

సంబంధిత పోస్ట్