నిజాం కాలం' నాటి పెట్రోల్‌ పంప్ ఎక్కడుందో తెలుసా?

1060చూసినవారు
నిజాం కాలం' నాటి పెట్రోల్‌ పంప్ ఎక్కడుందో తెలుసా?
నిజాం కాలం నాటి పురాతన పెట్రోల్ పంప్ ఎక్కడుందో తెలుసా.? హైదరాబాద్ KBR పార్కులో ఇటీవల బయటపడింది. నిజాం నవాబులు తమ వాహనాలకు ఇంధనం నింపుకునేందుకు ఈ ప్రైవేట్ పంప్‌ను ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల రాజు అల్లూరి అనే వ్యక్తి ఈ పురాతన పెట్రోల్ పంప్​ను గుర్తించారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

సంబంధిత పోస్ట్