ప్రతిరోజు జిమ్ చేసేవాళ్ళు తప్పకుండా నెయ్యిని అన్నంలో కలుపుకొని తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా కండరాలు కూడా దృఢంగా మారతాయి. దీనికి కారణంగా మెదడుకు సంబంధించిన కణాలు కూడా మెరుగుపడతాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే జ్ఞాపక శక్తి తగ్గడం, మెదడులోని ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా నెయ్యి అన్నంలో కలుపుకొని తినాల్సి ఉంటుంది.