జున్ను తింటే కలిగే లాభాలు ఇవే

552చూసినవారు
జున్ను తింటే కలిగే లాభాలు ఇవే
జున్ను అంటే చాలామందికి ఇష్టం. జున్ను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. క్వాషియోర్కర్ వ్యాధి బారిన పడిన వారు జున్ను తింటే త్వరగా కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అధిక మంది ఫ్యాటీ లివర్ తో సఫర్ అవుతున్నారు. కాలేయ కణాలలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. జున్ను తినడం వల్ల ఈ లోపాన్ని అధిగమించవచ్చు. జున్నులో ప్రొటీన్, కాల్షియం పుష్కలంగా ఉన్న జున్నును ఆహారంలో చేర్చుకోవాలని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్