కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో గుడ్‌న్యూస్

67చూసినవారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో గుడ్‌న్యూస్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ (కరువు భత్యం) విషయంలో త్వరలో గుడ్ న్యూస్ అందనుంది. జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు 18 నెలల పాటు DA, DR చెల్లింపులను కోవిడ్ దృష్ట్యా కేంద్రం నిలిపి వేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకిి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ నేషనల్ కౌన్సిల్ కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా తాజాగా లేఖ రాశారు. 18 నెలల డీఏ బకాయిలు విడుదల చేయాలని ఆ లేఖలో కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్