ఈ ఏడాది ఎన్నికల్లో కొత్తగా గెలిచిన ప్రముఖులు వీరే

74చూసినవారు
ఈ ఏడాది ఎన్నికల్లో కొత్తగా గెలిచిన ప్రముఖులు వీరే
1. ప్రియాంక గాంధీ- ఈ ఏడాది లోక్ సభ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. 
2. కల్పనా సోరెన్ -నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.  
3. పవన్‌కల్యాణ్- 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు.  
4. నారా లోకేష్- 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపొంది అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 
5. భరత్- బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ 2024-లోక్‌సభ ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ విజయంతో గెలుపొందారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్