స్వాతంత్ర్యానికి ముందు మన దేశ జెండాలు ఇవే!

85చూసినవారు
మన దేశంలాగే, మన జాతీయ జెండాకు కూడా స్వాతంత్య్ర పూర్వం నుండి గొప్ప చరిత్ర ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం వివిధ రకాల జెండాలను రూపొందించారు. 1904-1906 మధ్య కాలంలో మొట్ట మొదటి జాతీయ జెండా ఉనికిలోకి వచ్చింది. ఆ తర్వాత వివిధ రకాల జెండాలను ఆమోదించారు.

సంబంధిత పోస్ట్