ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన నగరాలు ఇవే.!

552చూసినవారు
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన నగరాలు ఇవే.!
ఏ ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుండి వస్తుందో ఎవరూ ఊహించలేరు. మన వెళ్లిన చోట ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనకు తెలీదు. అందుకే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నగరాల గురించి ఈరోజు తెలుసుకుందాం.! అలెప్పో (సిరియా), శాన్ పెడ్రోసులా (హోండురాస్), కారకాస్ (వెనిజులా),కేప్ టౌన్ (సౌత్ ఆఫ్రికా), కాబుల్ (ఆఫ్గానిస్తాన్), అకాపుల్కో (మెక్సికో), మొగడిషు, (సోమాలియా), కరాచి(పాకిస్తాన్),మాసియో (బ్రెజిల్) ఈ నగరాలు ప్రమాదకరమైనవి.

సంబంధిత పోస్ట్