వరదలు రావడానికి కారణాలు ఇవే..

79చూసినవారు
వరదలు రావడానికి కారణాలు ఇవే..
నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటం, నది ప్రవాహ దిశను మార్చుకోవడం వల్ల వరదలు సంభవిస్తాయి. అధిక వర్షపాతం, వాయుగుండాలు, తుపాన్లు వరదలకు కారణమవుతాయి. నదులు, చెరువులు, కాల్వలకు గండ్లు పడటం, నదీ ప్రవాహ మార్గాలు పూడికతో నిండిపోవడమూ కారణమే. మహానగరాల్లోని నాలాలు ప్లాస్టిక్ కవర్లు, చెత్త, ఇతర ఘన పదార్థాలతో నిండిపోవడం వల్ల అవి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయి.

సంబంధిత పోస్ట్